To say that I was compelled by Parasite from start to finish is an understatement; its filming style with tracking shots are enthralling. Having watched several Korean films during the London Korean Film Festival, I was familiar with the usual genres employed in such films but Parasite seemed to defy them all! Parasite is comedic, in a quirky way, it is also a thriller, straddles class divisions and also depicts a family tale amongst other genres and is therefore likely to appeal to all ages.
Parasite truly deserves to be watched in a cinema to appreciate its nuances and the stylish cinematography. As a summary, to avoid spoilers, Parasite tells the tale of the interaction between the Park family and the Kim’s, an unemployed family, whose contrasting worlds collide with long lasting consequences.
[...]Bong Joon-Ho manages to pique the audience’s interest with brightly lit shots coupled with the effective use of indoor space, and it is surprising to realise, after the film’s 2 hour 12 minute length, that most of the scenes occur within the Park family’s home. The mundane elements of domesticity are displayed with an intriguing perspective showcasing Bong Joon-Ho’s flair. It is a slow burner but you will revel in its beauty and ingenuity as Parasite convinces that it operates solely on one level but it is in fact multi-layered and depicts social realism with empathy and pathos.
The cast are beguiling to watch, every facial movement and action is accentuated, even the mere act of walking up or down stairs can convey hidden meaning, which the camera fragments. Levels of unease are also created by virtue of that effective use of space with unusual camera angles and dramatic weather conditions ratcheting up that sensation. There is a surreal nature to Parasite, which its score emphasises, and furthermore the film adopts elements of the absurd devised in such an ingenious way which is truly cinematic magic. Parasite’s apparent eeriness will certainly keep you riveted and would not feel alien to the Twilight Zone school of filmmaking.
The actors are very impressive and add breadth to their roles creating relatability whilst seeming effortlessly cool. When Ki-Woo and Ki-Jeong Kim were working within the Park family home as private tutors they certainly epitomised this level of nonchalant, understated authority creating an aura of mysticism with the unspoken, almost mythical, tutoring techniques employed. Quite simply, the actors Park So-Dam and Choi Woo-Sik, as Ki-Woo and Ki-Jeong, are compelling to watch in the different directions that Parasite follows and they carry these performances seamlessly thereby inviting the audience to be on their side.
[...]Parasite is a remarkable piece of extremely skilful filmmaking, it is simply a must see film, and so I am looking forward to re-watching the film on its UK general release date. | పారాసైట్ సినిమా ప్రారంభం నుండి చివరి వరకు నన్ను కట్టిపడేసిందని చెప్పడం చాలా చిన్నమాట; ట్రాకింగ్ షాట్లతో ఆ సినిమా చిత్రీకరణ శైలి అద్భుతంగా ఉంది. లండన్ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అనేక కొరియన్ సినిమాలు వీక్షించిన నాకు, ఆ తరహా చిత్రాల్లో ఉపయోగించే సాధారణ జానర్లు గురించి బాగా తెలిసినప్పటికీ, పారాసైట్ సినిమా వాటన్నింటినీ ఉల్లంఘించినట్లుగా అనిపించింది! పారాసైట్ కామెడీగా ఉంటుంది, చమత్కారమైన రీతిలో సాగినప్పటికీ, అదొక థ్రిల్లర్ లాగా కూడా ఉంటుంది, అది క్లాస్ విభజనలకు లొంగలేదు. అలాగే, ఇతర జానర్లను స్పృశిస్తూనే ఒక కుటుంబ కథా చిత్రంగా సాగిపోతుంది. అందుకే, అది అన్ని వయసుల వారిని ఆకట్టుకోగలదు.
పారాసైట్‌లో కనిపించే సూక్ష్మ నైపుణ్యాలు మరియు దాని స్టైలిష్ సినిమాటోగ్రఫీ లాంటివి ఒక సినిమాగా దానిని వీక్షించడానికి అర్హతలు లాంటివి. సంగ్రహంగా చెప్పాలంటే, దుర్మార్గులను అడ్డుకోవడం కోసం పార్క్ కుటుంబం మరియు కిమ్స్ అనే నిరుద్యోగ కుటుంబం మధ్య సాగే పరస్పర చర్య మరియు ఆ కుటుంబాల విభిన్న ప్రపంచాలు ఎదుర్కొనే సుదీర్ఘ పరిణామాల నేపథ్యంలో పారాసైట్ కథ సాగుతుంది.
[...]ప్రకాశవంతంగా కనిపించే షాట్లతో పాటు ఇండోర్ స్పేస్‌ని సమర్థంగా ఉపయోగించడం ద్వారా, బాంగ్ జూన్-హో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగలిగాడు 2 గంటల 12 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు పార్క్ కుటుంబం ఇంట్లోనే సాగుతాయనే విషయం గ్రహించినప్పుడు మనకి ఆశ్చర్యం తప్పదు. బాంగ్ జూన్-హో తన నైపుణ్య ప్రదర్శనతో పాటు చమత్కార దృక్పథంతో ముడిపడిన దేశీయతా ప్రాపంచిక అంశాలను కళ్లకుకట్టాడు. పారాసైట్ సినిమా ఒక స్లో బర్నర్ లాంటిదైనప్పటికీ, దాని అందం మరియు చాతుర్యం మీకు ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే, ఇదంతా ఒక స్థాయిలో మాత్రమే పనిచేస్తుందని పరాన్నజీవి ఒప్పించినప్పటికీ, నిజానికి అది బహుళ-పొరలతో, సానుభూతి మరియు విషాదం కలగలసిన సామాజిక వాస్తవికతను వర్ణిస్తుంది.
సినిమాలోని నటీనటుల నటన కట్టిపడేస్తుంది, వారిలోని ప్రతి ముఖ కదలిక మరియు చేష్టలు గొప్పగా ఉంటాయి, కెమెరా అద్భుతంతో మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటి దృశ్యాలు సైతం ఏదో దాగిన అర్థాన్ని స్ఫురిస్తాయి. అసాధారణ కెమెరా యాంగిల్స్‌తో, నాటకీయ వాతావరణ పరిస్థితుల మధ్య అలాంటి అనుభూతి పెంచగల ప్రదేశాన్ని సమర్థవంతంగా సృష్టించడం వల్ల కూడా ఆ తరహా అసౌకర్య స్థాయిలు గొప్పగా సృష్టించబడ్డాయి. పారాసైట్‌లో మనకి అధివాస్తవిక స్వభావం కనిపిస్తుంది, దాని స్కోర్ ఈ విషయాన్ని నొక్కి చెప్పింది. అలాగే, అసంబద్ధ అంశాలను సైతం ఈ సినిమా తెలివైన మార్గంలో చూపెడుతుంది. నిజంగానే ఇదొక సినిమాటిక్ మ్యాజిక్. పారాసైట్లోని స్పష్టమైన వింతత్వం మిమ్మల్ని నిస్సందేహంగా చేస్తుంది. ట్విలైట్ జోన్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మీకు ఏమాత్రం వింతగా అనిపించదు.
ఈ సినిమాలోని నటీనటులు గొప్పగా ఆకట్టుకుంటారు. ఎలాంటి ప్రయత్నం లేకుండానే కూల్‌గా కనిపించే సాపేక్షతను సృష్టించే పాత్రలకు వాళ్లు మరింత విస్తృతతను జోడించారు. పార్క్ ఫ్యామిలీ హోమ్‌లో కి-వూ మరియు కి-జియాంగ్ కిమ్ ప్రైవేట్ ట్యూటర్లుగా పనిచేసే సమయంలో, వాళ్లు నిర్మొహమాటంగా గొప్ప నటన ప్రదర్శించారు. మాటలు లేకుండానే, దాదాపుగా కల్పితమైన తీరుతో, బోధనా పద్ధతులతో ఒక నిగూఢమైన ఛాయను వాళ్లు గొప్పగా ప్రదర్శించారు. పార్క్ సో-డామ్ మరియు చోయ్ వూ-సిక్, కి-వూ మరియు కి-జియాంగ్ లాంటి నటీనటలు విభిన్న కోణాల నటనతో పారాసైట్ సినిమాని తప్పక చూడాలనే కోరిక కలిగిస్తారు. తమ పాత్రోచిత ప్రదర్శనతో నిస్సందేహంగా ప్రేక్షకులను తమ వైపు తిప్పేసుకుంటారు.
[...]పారాసైట్ సినిమాని అత్యంత నైపుణ్యంతో పూర్తిచేసిన చిత్రనిర్మాణంగా చెప్పవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక తప్పక చూడాల్సిన సినిమా. అందుకే, UKలో విడుదలైనప్పుడు మరోసారి ఈ సినిమా చూడడం కోసం నేను నిరీక్షిస్తున్నాను. |